BIG BREAKING: అండమాన్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
అండమాన్లో పులావు వెహ్ దీవి సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైనట్లు వెల్లడించారు. ఇంకా మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.