Trump: ముగ్గురు భార్యలు.. ఐదుగురు పిల్లలు: ట్రంప్ లైఫ్ స్టోరీ ఇదే!
అమెరికా 47వ (2) అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటినేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముగ్గురు భార్యలతో ఐదుగురు పిల్లలను కన్న ట్రంప్.. ది అప్రెంటిస్ రియాల్టీ టీవీ షోతో భారీ పాపులర్ అయ్యారు. పూర్తి స్టోరీ చదవండి.