Dil Raju: బిగ్ అనౌన్స్మెంట్.. AI స్టూడియోకి దిల్ రాజు శ్రీకారం!
నిర్మాత దిల్ రాజు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. క్వాంటం AI గ్లోబల్తో కలిసి తెలుగు సినిమాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకువస్తున్నారు. మే 4న AI- ఆధారిత వీడియో కంపెనీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.