Dil Raju: బిగ్ అనౌన్స్మెంట్.. AI స్టూడియోకి దిల్ రాజు శ్రీకారం!

నిర్మాత దిల్ రాజు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. క్వాంటం AI గ్లోబల్‌తో కలిసి తెలుగు సినిమాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకువస్తున్నారు. మే 4న AI- ఆధారిత వీడియో కంపెనీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

New Update

Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పటివరకు నిర్మాతగా అనేక సూపర్ హిట్ సినిమాలు అందించిన దిల్ రాజు.. మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రతీ రంగంలోనూ AI టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. అదేవిధంగా చిత్రపరిశ్రమలోనూ అనేకమంది దర్శకులు, నిర్మాతలు దీనిని అమలు చేయడం ప్రారంభించారు. 

Also Read: Sunny Deol: చర్చిలో రక్తపాతం.. స్టార్ హీరోపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం.. సినిమా బ్యాన్!?

దిల్ రాజ్ AI- వీడియో కంపెనీ

ఇప్పుడు నిర్మాత దిల్ రాజు కూడా  AI వెంచర్ లోకి అడుగుపెట్టారు. క్వాంటం AI గ్లోబల్‌తో కలిసి తెలుగు సినిమాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకువస్తున్నారు. మే 4న AI- ఆధారిత వీడియో కంపెనీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో వీడియో బైత్ రిలీజ్ చేశారు. 

telugu-news | latest-news | cinema-news | dil-raju

Also Read: Ambani Wedding: అంబానీ పెళ్లిలో బాంబు కలకలం.. రంగంలోకి పోలీసులు! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు