Dil Raju: పవన్ మా పెద్దన్న.. తిడితే పడతాం - దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!
ఇండస్ట్రీలో కాంట్రవర్సీపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. చిత్ర పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని తెలిపారు. పవన్‌కి మీడియా వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యిందని అన్నారు. అందువల్ల పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము అని తెలిపారు.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం శనివారం లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఏపీలో సినీ రంగంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని తెలిపారు. ఈ నెల 30 తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్‌లో ఎగ్జిబిటర్స్ విషయాలు మిగతా సమస్యలు చర్చిస్తామని వెల్లడించారు. ఈ మేరకు పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము అని అన్నారు.
పవన్‌కి మీడియా వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యిందని .. అందుకే ఆయన హార్ట్ అయ్యారని అన్నారు. ఇందులో భాగంగా ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కి థాంక్స్ చెప్పారు. 9 రోజులుగా జరుగుతున్న విషయాలకు ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టారని అన్నారు.
ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎగ్జిబిటర్స్‌కి మీటింగ్ జరిగిందని.. ఎగ్జిబిటర్స్ షేర్ విధానం కావాలని వాళ్ళు అడిగారని గుర్తు చేశారు. ఇదే సమస్యపై ఏప్రిల్ 30న గోల్డ్ మీటింగ్‌లో మాట్లాడామని అన్నారు. ఎగ్జిబిటర్స్‌ని 6 నెలలు వాళ్ల లెక్కలు తీసుకొని పరిష్కరిద్దాం అని అనుకున్నామని వివరించారు. తెలంగాణలో 370 థియేటర్స్ ఉంటే అందులో తనకు 30 ఉన్నాయని.. మిగతా ఏషియన్ వాళ్లకు 120 ఉన్నాయని అన్నారు. మిగిలిన వన్నీ యజమానుల దగ్గరే ఉన్నాయని తెలిపారు.
#PawanKalyan గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం.. ఎవడికీ ఉండదు...
ఎగ్జిబిటర్లకు ఏం కావాలో అడగడంలో తప్పులేదు.. కానీ ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరని.. హరిహర వీరమల్లు సినిమా మేలో రిలీజ్ అవుతుందని చెప్పారు కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడిందని అన్నారు. అదే సమయంలో గేమ్ ఛేంజర్ మూవీ గురించి మాట్లాడారు. గేమ్ చేంజర్ మూవీ తొలిరోజే పైరసీ వచ్చిందని.. ఆ పైరసీ చేసింది కూడా మరో నిర్మాతే కావచ్చని సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
#PawanKalyan garu Industry ki chesina help Mamuldhi Kaadhu.
Dil Raju: పవన్ మా పెద్దన్న.. తిడితే పడతాం - దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!
ఇండస్ట్రీలో కాంట్రవర్సీపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. చిత్ర పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని తెలిపారు. పవన్‌కి మీడియా వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యిందని అన్నారు. అందువల్ల పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము అని తెలిపారు.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం శనివారం లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఏపీలో సినీ రంగంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని తెలిపారు. ఈ నెల 30 తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్‌లో ఎగ్జిబిటర్స్ విషయాలు మిగతా సమస్యలు చర్చిస్తామని వెల్లడించారు. ఈ మేరకు పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము అని అన్నారు.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
Dil Raju
పవన్‌కి మీడియా వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యిందని .. అందుకే ఆయన హార్ట్ అయ్యారని అన్నారు. ఇందులో భాగంగా ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కి థాంక్స్ చెప్పారు. 9 రోజులుగా జరుగుతున్న విషయాలకు ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టారని అన్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎగ్జిబిటర్స్‌కి మీటింగ్ జరిగిందని.. ఎగ్జిబిటర్స్ షేర్ విధానం కావాలని వాళ్ళు అడిగారని గుర్తు చేశారు. ఇదే సమస్యపై ఏప్రిల్ 30న గోల్డ్ మీటింగ్‌లో మాట్లాడామని అన్నారు. ఎగ్జిబిటర్స్‌ని 6 నెలలు వాళ్ల లెక్కలు తీసుకొని పరిష్కరిద్దాం అని అనుకున్నామని వివరించారు. తెలంగాణలో 370 థియేటర్స్ ఉంటే అందులో తనకు 30 ఉన్నాయని.. మిగతా ఏషియన్ వాళ్లకు 120 ఉన్నాయని అన్నారు. మిగిలిన వన్నీ యజమానుల దగ్గరే ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
ఎగ్జిబిటర్లకు ఏం కావాలో అడగడంలో తప్పులేదు.. కానీ ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరని.. హరిహర వీరమల్లు సినిమా మేలో రిలీజ్ అవుతుందని చెప్పారు కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడిందని అన్నారు. అదే సమయంలో గేమ్ ఛేంజర్ మూవీ గురించి మాట్లాడారు. గేమ్ చేంజర్ మూవీ తొలిరోజే పైరసీ వచ్చిందని.. ఆ పైరసీ చేసింది కూడా మరో నిర్మాతే కావచ్చని సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
dil-raju | Hari Hara Veera Mallu | latest-telugu-news | telugu-news