తెలంగాణ TG: త్వరలో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. భట్టి సంచలన ప్రెస్ మీట్! త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. రేవంత్ కాంగ్రెస్ లైన్లోనే పని చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే సంచలన నిజాలు బయటకు వస్తాయన్నారు. By Nikhil 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jharkhand Elections: ఝార్ఖండ్ లో చక్రం తిప్పుతున్న భట్టి విక్రమార్క TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఝార్ఖండ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై సీఎం హేమంత్ సొరేన్తో సమావేశంపై చర్చించారు. కాగా ఝార్ఖండ్ ఎన్నికల బాధ్యతలను భట్టికి కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేటీఆర్ పై రెచ్చిపోయిన భట్టి విక్రమార్క | Deputy CM Bhatti Vikramarka On KTR | RTV By RTV 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn