TG: త్వరలో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. భట్టి సంచలన ప్రెస్ మీట్! త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. రేవంత్ కాంగ్రెస్ లైన్‌లోనే పని చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే సంచలన నిజాలు బయటకు వస్తాయన్నారు. By Nikhil 27 Nov 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి తమతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పెకిలించడం ఎవరి తరం కాదన్నారు. రేవంత్ కాంగ్రెస్ లైన్‌లోనే పని చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే సంచలన నిజాలు బయటకు వస్తాయన్నారు. కేటీఆర్ కొద్ది రోజులుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కలెక్టర్‌ను సన్యాసి అనడం కేటీఆర్ సంస్కృతి అని విమర్శించారు. మర్యాద తెలియదా? అని ఫైర్ అయ్యారు. ఇది కూడా చదవండి: రేవంత్ పాలన ఎలా ఉంది?: మోదీ ప్రశ్నలకు బీజేపీ నేతలు షాక్! గాంధీభవన్ లో పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మీడియాతో చిట్ చాట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది రైతు భరోసా విధి విధానాల కసరత్తు జరుగుతుంది.. రైతు భరోసా ఉంటుంది గత కొద్ది రోజులుగా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో... ఎందుకు మాట్లాడుతున్నారో.. అర్థం కావడం లేదు సంక్షేమ, గురుకుల వసతి గృహాల్లో సంఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది కాంగ్రెస్ మంత్రులంతా పనిమంతులే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది.. సంక్షేమం, అభివృద్ధి, ప్రగతిశీల భావాలే లక్ష్యంగా ముందుకు పోతున్నాం అసైన్డ్ భూముల వివరాలు సేకరిస్తున్నాం Posted by Bhatti Vikramarka Mallu on Wednesday, November 27, 2024 ఇది కూడా చదవండి: వివాదాస్పద ఇథనాల్ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం? రైతు భరోసాపై కసరత్తు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని భట్టి అన్నారు. గాంధీభవన్ లో పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు జరుగుతోందన్నారు. రైతు భరోసా ఉంటుందన్నారు. సంక్షేమ, గురుకుల వసతి గృహాల్లో సంఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. కాంగ్రెస్ మంత్రులంతా పనిమంతులేనన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రగతిశీల భావాలే లక్ష్యంగా ముందుకు పోతున్నమన్నారు. ఇది కూడా చదవండి: BIG BREAKING: నాకు మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉంది.. షిండే సంచలన ప్రకటన ఇది కూడా చదవండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం #ktr #brs-mla #telangana-politics #Deputy CM Bhatti Vikramarka #revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి