Dehydration: డీహైడ్రేషన్... నో టెన్షన్.. దాని లక్షణాలేంటో తెలుసుకుందాం
డీహైడ్రేషన్ సమస్య సమయంలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలను ముందే సూచిస్తుంది. మూత్రం ముదురు పసుపు రంగు, నోరు తరచుగా ఎండిపోయినా, అలసట, బలహీనత, రోజుకు 4-5 సార్లు కంటే తక్కువ మూత్ర విసర్జన చేయటం వంటి లక్షణాలను అస్సలు విస్మరించవద్దు.