Latest News In Telugu Dehydration: వింటర్లో కూడా మంచినీళ్లు మస్ట్.. అసలు నెగ్లెక్ట్ చేయవద్దు..! మన శరీరం 70 శాతం నీటితోనే ఉంటుంది. మన బాడీ సక్రమంగా పనిచేయాలంటే రోజూకి ఎక్కువ నీరు తీసుకోవాలని వైద్యులు చెబుతారు. చలికాలంలో నీరు ఎక్కువగా తాగకపోతే డీహైడ్రేషన్ వస్తుందటున్నారు. దీంతో తలనొప్పి, గ్యాస్, కడుపునొప్పి, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn