Health Tips : ఒక్కో అడుగు ఆరోగ్యానికి ముందడుగు.. రోజుకు కనీసం ఎన్ని అడుగులు వేయాలంటే!
రోజుకు కనీసం 4వేల అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని వైద్యులు వెల్లడించారు. గుండె జబ్బులున్న వారు కనీసం 10వేల అడుగులు వేయాలని అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, పోలండ్లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీల అధ్యయనాలు తెలిపాయి.