Health Tips : శాఖాహారులు ఎక్కువగా ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.. దానికి వీటితో చెక్ పెట్టేయోచ్చు!
శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి శాకాహారులు ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవాలి. పెరుగులో విటమిన్ B2, B1 , B12 ఉంటాయి. ఇది కాకుండా, ప్రతిరోజూ 1-2 గ్లాసుల పాలను ఆహారంలో చేర్చుకోవాలి.