Cyber Crime: సైబర్ మోసం.. రూ.50 లక్షలు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు పాపం చివరికి!
సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.50 లక్షలు మోసపోయిన ఓ వృద్ధ దంపతులు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం బెళగావి బిమ్స్ ఆసుపత్రికి తరలించారు.