Cyber Crime: మీ ఫోన్‌కి ఈ మెసేజ్ వచ్చిందా ?.. బ్యాంక్ ఖాతా ఖళీ అయిపోతుంది జాగ్రత్త..
సైబర్ నేరగాళ్లు మరో కొత్త రూట్‌ను వెతుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు రూ.46,715 సాయం పొందవచ్చని.. దీనికోసం లింక్‌పై క్లిక్ చేయాలని వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపిస్తున్నారు. అప్రమత్తమైన కేంద్రం ఇది ఫేక్ అని స్పష్టం చేసింది.