Kanwariyas: CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ రైల్వే స్టేషన్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను కన్వరియాస్ యాత్రికులు (శివ భక్తులు) చితకబాదారు. ఆ సీఆర్పీఎఫ్ జవాన్ టికెట్ అడగటంతో వాళ్లు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.