Road Accident: కూకట్పల్లిలో గుండె పగిలే ఘోర రోడ్డు ప్రమాదం.. తలపై నుంచి దూసుకెళ్లిన లారీ!
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ వద్ద కంటైనర్ లారీ స్కూటీని ఢీకొట్టింది. ఆపై కింద పడిపోయిన స్కూటీ వ్యక్తి తలపై నుంచి లారీ వెళ్లడంతో అతడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.