Anakapalli: ఏపీలో షాకింగ్ తీర్పు.. 7ఏళ్ల చిన్నారి గొంతు కోసి హత్య- మరణ శిక్ష విధించిన కోర్టు
7ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో చోడవరం కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది. 2015లో శేఖర్ అనే యువకుడు 7ఏళ్ల బాలికను బీరు సీసాతో గొంతుకోసి చంపేశాడు. ఈ కేసులో 10 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.