Crime News: కుక్క టాయిలెట్ పోసిందని.. కారుతో గుద్దేశాడు!
యూపీలోని బందా జిల్లాలో దారుణం జరిగింది. ఒక కుక్కపిల్ల తన కారుపై టాయిలెట్ పోసిందని శైలేంద్ర అనే యువకుడిపై కారు యజమాని దాడి చేశాడు. ఈ దాడిలో శైలేంద్ర తలకు 42 కుట్లు పడ్డాయి. తనను చంపేస్తానని నిందితుడు బెదిరిస్తున్నాడని శైలేంద్ర వీడియో రిలీజ్ చేశాడు.