Waqf Bill: వక్ఫ్ చట్టం వద్దని నిరసనలు.. ముగ్గురు మృతి
వక్ఫ్ చట్టంపై వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముర్షిదాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని కాల్చి చంపేశారు. మరోవైపు సజూర్‌మోరె వద్ద 21 ఏళ్ల యువకుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందాడు.