Viral Video: దొంగ కాదు గజదొంగ.. కళ్లలో కారం కొట్టి డబ్బులతో పరార్ - వీడియో చూశారా?
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మొబైల్ షాప్ ఓనర్ సూహైల్ కళ్లలో కారం కొట్టి ఓ గజదొంగ రూ.50వేలతో పరారయ్యాడు. వెంటనే సూహైల్ అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినా దొంగ ఆగలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.