TG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
హైదరాబాద్‌లోని ఘట్కేసర్లో నారాయణ కాలేజీ విషాదం చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ రామ్‌రెడ్డి వేధింపులతో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న జశ్వంత్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.