Stray Dog Attack: తెలంగాణలో రెచ్చిపోయిన వీధి కుక్కలు.. ఒక్కరోజే 25 మంది..
మెదక్ జిల్లా తూప్రాన్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఒక్కరోజే 25 మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడటం అందరినీ కలచివేస్తుంది. కన్ను, ముక్కు, కాలు ఇలా శరీర భాగాలపై కరిచి రక్తం కళ్ల చూశాయి. ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టించింది.