Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు మృతి
ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాల్ మెగా మార్ట్ మాల్ లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం సమయంలో కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (25) లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతడు పీజీలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు.