IPL 2025: 14 ఏళ్ళకే ఐపీఎల్ ప్రవేశం..చరిత్రలో నిలిపోయే వైభవ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ...మోస్ట్ యంగెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఆల్ టైమ్. 14 ఏళ్ళకే ఐపీఎల్ లో డెబ్యూ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరుఫున సెలెక్ట్ అవడమే కాకుండా ఈరోజు తన మొదటి మ్యాచ్ ను కూడా ఆడాడు. మొదటి బాల్ కే సిక్స్ కొట్టి అదరహో అనిపించాడు.