WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్
ప్రపంచానికి మరో మహమ్మారి తప్పదని అంటున్నారు డబ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్. ఇది సైంటిఫిక్ ముప్పు కాదని..అంటువ్యాధులు మళ్ళీ ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
ప్రపంచానికి మరో మహమ్మారి తప్పదని అంటున్నారు డబ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్. ఇది సైంటిఫిక్ ముప్పు కాదని..అంటువ్యాధులు మళ్ళీ ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి.
చైనాలో కొవిడ్ లాంటి మరో కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తున్నారు. దీన్ని'హెచ్కెయూ5- కోవ్-2’గా పిలుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని చైనా స్పష్టం చేసింది. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్ పై గెయిన్ ఆఫ్ ఫంక్షన్ స్టడీస్ ఎప్పుడూ నిర్వహించలేదని, కొవిడ్ 19 ను రూపొందించలేదు,వృద్ది చేయలేదని పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్ హౌస్ అధికారులు వివరించారు. బైడెన్ ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు
భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. మ్యుటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాప్తి వేగంగా ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని అంటున్నారు.ఇటీవల అమెరికా లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఆ ఫ్లిర్ట్ వేరియంట్లే కారణమని తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా. ఈ టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందని వరల్డ్ వైడ్గా కేసులు రావడం..బ్రిటన్ కోర్టులో కేసులు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.