China:కరోనా పై ఆ పరిశోధనలు చేయలేదంటున్న చైనా!
వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని చైనా స్పష్టం చేసింది. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్ పై గెయిన్ ఆఫ్ ఫంక్షన్ స్టడీస్ ఎప్పుడూ నిర్వహించలేదని, కొవిడ్ 19 ను రూపొందించలేదు,వృద్ది చేయలేదని పేర్కొంది.