కాంగ్రెస్ లోకి విజయసాయి రెడ్డి.. | Vijayasai Reddu To Join Congress | YS Sharmila | YS Jagan | RTV
Caste Census: తెలంగాణలో బీసీల శాతం ఎంతంటే ?.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కులగణనకు సంబంధించిన వివరాలు కమిషన్.. సబ్‌కమిటీకి వివరించింది. బీసీ కోటాపై రేవంత్ సర్కార్.. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించనుంది. కులగణన సర్వేలో 55.85 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చారు.మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
Delhi Poll Prediction: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్ సర్వేలో సంచలన విషయాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 38- 40 సీట్లు, బీజేపీకి 31-33, కాంగ్రెస్ 0 సీట్లు వస్తాయని ఫలోడి సత్తా బజార్ అనే సర్వే అంచనా వేసింది. ఇక వీప్రిసైడ్ అనే సర్వే కూడా ఆప్‌కు 50-55, బీజేపీకి 15-20, కాంగ్రెస్‌కు 0 సీట్లు వస్తాయని వెల్లడించింది.
Mahesh Kumar Goud: నేడు బడ్జెట్ పై కాంగ్రెస్ నిరసన
శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ ఆదివారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపింది.
నేను ముందే చెప్పా వాళ్ళు ముంచేస్తారు అని |Kcr comment on Congress government |RTV
GHMC MEETING : నేడు జీహెచ్ఎంసీ సమావేశం... టెన్షన్..టెన్షన్...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వార్షిక బడ్జెట్ ఆమోదం, మేయర్‌పై అవిశ్వాసం అంశాలు సమావేశంలో ప్రధాన ఎజెండాలు కానున్నాయి.
Gadwal Vijayalakshmi : గ్రేటర్ మేయర్‌కు షాక్... ఆ భూములు వెనక్కు....
గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో షాక్ తగిలింది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సదరు జీవోను రద్దు చేస్తూ.. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు.