KCR: రేవంతే సీఎంగా ఉండాలి.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వరంగల్ రజతోత్సవ సభలో సీఎం కేసీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూ స్పష్టం చేశారు. మీరే ఐదేళ్లపాటు ఉండాలని.. సరిగ్గా పనిచేయకపోతే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని అన్నారు.

New Update

వరంగల్ రజతోత్సవ సభలో సీఎం కేసీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూ స్పష్టం చేశారు. '' మా దుబ్బాక ఎమ్మె్ల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డితో ఎవరో ఇంకా కాంగ్రెస్‌ను 3 ఏళ్లు భరించాలని అని అన్నారు. దీనికి ఆయన ఏదో సమాధానం చెప్పారు. ఈమాత్రం దానికే తమ ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేశారు. మేమెందుకు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం. మేము అలాంటి పనులు చేయ్యం. మీరే ఐదేళ్లపాటు ఉండాలి. ఓట్లు తీసుకున్నారు. మీరు సరిగ్గా పనిచేయకపోతే.. ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. మీ ప్రభుత్వాన్ని మేము పడగొట్టం. మీ సంగతి ఏంటో, మా సంగతి ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి.    

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు