Congress Leader: కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కేంద్ర విద్యాశాఖ!
ఐఐటీ రాంచీ విద్యార్థులతో వర్చువల్ గా ప్రసంగిస్తున్నప్పుడు ఆ కాన్ఫరెన్స్ని హ్యాక్ చేసి పోర్న్ వీడియో ప్రదర్శించారని కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ ఘాటుగా స్పందించింది.