BRS vs Congress: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ సవాల్

అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ పెట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లేఖ రాయించాలని తెలిపారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

BRS vs Congress: 

అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ పెట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లేఖ రాయించాలని తెలిపారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతు భరోసా ఇచ్చామని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన కొద్ది సేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు.

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

Advertisment
తాజా కథనాలు