Aadhaar Update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!
స్కూల్లో చేర్పించే సమయంలో బాల ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. కానీ వారికి ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటి నుంచి ఐదేళ్ల దాటిన పిల్లలకు స్కూల్లోనే ఆధార్ కార్డు అప్డేషన్ చేయనున్నారు.