Chicken: చికెన్ తింటే నిజంగానే క్యాన్సర్ వస్తుందా..నిపుణులు ఏమంటున్నారు?
వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే జీర్ణవ్యవస్థ, పేగు క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశముంది. ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండాలి. ఫైబర్ కలిగి ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.