Gunturu Free Chicken: ఫ్రీ చికెన్..ఎగబడ్డ జనం..కంట్రోల్ చేయలేక
గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా చికెన్ వంటకాలు అందించారు.ఇదంతా బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు చేపడుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ రేట్లు, కోడిగుడ్డు ధరలు భారీగా పతనమయ్యాయి.