Viral video: పాపం పసివాడు.. అపార్ట్మెంట్ 2వ అంతస్తులో వేలాడిన చిన్నారి.. వీడియో వైరల్!
అపార్ట్ మెంట్ రెండో అంతస్థునుంచి సన్ షెడ్ పై జారీపడిన చిన్నారిని స్థానికులు కాపాడిన వీడియో జనాలను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకోగా.. పడిబిడ్డను కాపాడేందుకు రిస్క్ చేసిన వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో వైరల్ అవుతోంది.