Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ రైలులో మంటలు
కాచిగూడ నుంచి చెన్నై వెళుతున్న ఎగ్మోర్ రైలులో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. గద్వాలలో ఆగి ఉన్న ట్రైన్లో మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ప్యాసెంజర్లను దింపేడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కాచిగూడ నుంచి చెన్నై వెళుతున్న ఎగ్మోర్ రైలులో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. గద్వాలలో ఆగి ఉన్న ట్రైన్లో మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ప్యాసెంజర్లను దింపేడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పది రోజుల వణికించిన ఫెంగల్ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న తమిళనాడుకు మరోసారి అల్పపీడనం రూపంలో వాన గండం పొంచి ఉంది. రెండు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా బలపడుతూ తమిళనాడు తీరానికి చేరువవుతోంది.
పుదుచ్చేరిలో నీట మునిగిన రోడ్లు | Heavy Floods In Puducherry causes much interruption for the public life and these alerts are still on for few more days in Tamil Nadu | RTV
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతీకూల వాతావరణం వల్ల చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఆ ఫ్లైట్ తిరిగి గాల్లోకి ఎగిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను చెన్నై అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం తమ పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు చెప్పారు.