Chennai: ప్రియుడి కోసం వెళ్లిన యువతి.. చివరికి పోలీసు చేతిలో
13 ఏళ్ల బాలిక తన ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్లింది. చివరికీ ఆ బాలిక పోలీసుల చేతుల్లోనే లైంగిక దాడికి గురైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.