PM Modi: మహిళలకు మోదీ అదిరిపోయే దసరా గిఫ్ట్.. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.10 వేలు!
మహిళా సాధికారత పెంచే లక్ష్యంతో బీహార్ రాష్ట్రంలో 'ముఖ్యమంత్రి మహిళా ఉపాధి యోజన'ని ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (సెప్టెంబర్ 26న) వీడియో కాన్ఫరెన్స్లో ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.