PM Kisan : దీపావళికి ముందే పీఎం కిసాన్ పైసలు.. డేట్ ఇదే!
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. దీపావళికి రెండు రోజుల ముందు పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది. 2025 అక్టోబర్ 18న దీపావళి కానుకగా 21వ విడత నిధులు జమ చేయనుందని తెలుస్తోంది.