SM: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!
పిల్లలను బానిసలుగా చేసుకుంటున్న సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. 18 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది.