CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..!
కేంద్ర ఎన్నికల ప్రధాన నూతన కమిషనర్ గా జ్ఙానేశ్ కుమార్ నియమితులయ్యారు.ఎన్నికల కమిషనర్ల నియామకం పై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఙానేశ్ కుమార్ నిలిచారు.జ్ఙానేశ్ కుమార్...2029 జనవరి 26 వరకు ఈ పదవిలో ఉంటారు.