Elections : ఇవాళే ఎన్నికల షెడ్యూల్...
ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవనుంది. మధ్యాహ్సం 3 గంటలకు సీఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటూ 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉండనున్నాయి. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది.
ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవనుంది. మధ్యాహ్సం 3 గంటలకు సీఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటూ 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉండనున్నాయి. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దూకుడు పెంచారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్‌పై కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమైందని తెలుస్తోంది. నిన్న మిడ్నైట్ బీజేపీ కీలక నేతలతో మీటింగ్ పెట్టిన మోదీ తొలి జాబితా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణ స్టేట్ లోని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా...మార్చి 28న పోలింగ్ జరుగుతుంది. కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది.
ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సాక్ష్యాలతో సహా దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఎన్నికల్లో వినియోగించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ పర్యటన కొనసాగనుంది.
కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) , ఎన్నికల కమిషనర్ (ఈసీ) బిల్లు-2023 ను కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందని విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ..మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. భద్రాచాలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల నుంచి ఏదొక స్థానం ఫలితం మొదట రావచ్చని అంచనా. చార్మినార్ లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచే తొలి ఫలితం వస్తుందని భావిస్తున్నారు.
రాజస్థాన్ ఎన్నికల తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. ఆ తేదీని 25కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది.