బిజినెస్ Cars Recall : లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా! కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra: కావాలని రెండుసార్లు ఢీకొట్టి.. కారుతో భీభత్సం మహారాష్ట్రలోని ధానేలో జరిగిన సంఘటన అవాక్కయ్యేలా చేసింది. కావాలని పదే పదే తన కారుతో ఢీకొట్టడమే కాకుండా..అందులో ఉన్నవారు తీవ్రంగా గాయడేలా చేశాడు మరొక కారు ఓనర్. ఈ ఘటన వివరాలు పూర్తిగా తెలియన్పటికీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: కార్లు ఉబ్బుతున్నాయి జాగ్రత్త.. కార్లు ఉబ్బుతున్నాయి. వాటి ముందు బ్యానెట్లు బానాల్లా పొంగిపోతున్నాయి. చిన్న బ్రాండ్ల కార్లకే కాదు...ఆడిలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పరిస్థితి కూడ ఇదే. చైనాలో ఇప్పుడు ఇదో పెద్ద వింతగా మారింది. కార్ల రంగు పోగుండా అతికిస్తున్న వినైల్ ఫిల్మ్ ఇందుకు కారణమని తెలుస్తోంది. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కియా కార్ పై అదిరిపోయే బంపర్ ఆఫర్! కియా కంపెనీ కార్లు భారతీయ మార్కెట్ లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. SUVలలోని సెల్టోస్ కారు పై రూ.60 వేలు తగ్గిస్తున్నట్టు కెంపనీ తెలిపింది. కియా కంపెనీ నుంచి విడుదలైన SUVలలో సెల్టోస్ కారు భారత్ లో సూపర్ సక్సెస్ అయింది. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gujarat: రీల్స్ పిచ్చి..కార్లతో సముద్రంలోకి.. ఈమధ్య కాలంలో రీల్స్ పిచ్చి ఎంతలా ఎక్కువైపోయిందో తెలయజెప్పే సంఘటనలు చానే చూస్తుననాం. దానికోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారూ ఉంటున్నారు. అయినా కూడా జనాలకు బుద్ధ రావడం లేదు. దానికి ఈ కింది సంఘటనే ఉదాహరణ. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సన్‌రూఫ్ కార్ కొనటం వల్ల కలిగే లాభాలు,నష్టాలు.. వేసవిలో సన్‌రూఫ్ కారణంగా సూర్యరశ్మి లేదా ఎండ నేరుగా కారులోకి వస్తుంది. దీంతో కారులో వేడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎయిర్ కండిషనింగ్‌ను ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ఇది ఫ్యూయల్ వినియోగాన్ని పెంచుతుంది. ఇంకా ఈ ఎండాకాలంలో వీటితో వచ్చే సమస్యలు ఏవో తెలుసుకుందాం. By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Richest King : 38 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు..ఇవన్ని ఏ రాజు దగ్గర ఉన్నాయో తెలుసా..? థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ గడుపుతున్న జీవితాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన కింగ్ వజిరాలాంగ్ కోర్న్ వద్ద మీ ఊహకు అందని వజ్రాలు, నాణేలు ఉన్నాయి.8 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khiladi Lady: కిలాడీ లేడీ సయీదాను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ డబ్బులు గుంజుతున్న కిలాడీ లేడీని జూబ్లీహిల్స్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. జనవరి నుంచి భారీగా పెరగనున్న ధరలు.. ఎంతంటే? న్యూఇయర్ కు కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. జనవరి నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ జనవరి నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి. By Bhoomi 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn