Tesla: భారత్ లో టెస్లా ఉద్యోగాల జాతర మొదలు..
భారత్ లో టెస్లా కంపెనీ నియామకాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి లింక్డిన్ లో ప్రకటన రిలీజ్ అయింది. ఈ మధ్యనే అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు.
భారత్ లో టెస్లా కంపెనీ నియామకాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి లింక్డిన్ లో ప్రకటన రిలీజ్ అయింది. ఈ మధ్యనే అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు.
కియా ఇండియాలో తన మరో కొత్త కారును తీసుకువచ్చేసింది. సైరోస్ ఎస్యూవ మోడల్ బుకింగ్స్ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. 25వేల బుకింగ్ రుసుముతో దీన్ని కస్టమర్లు బుక్ చేసుకోవచ్చును.
దేశంలో ఈ ఏడాది కొత్త మోడళ్లతో ఎన్నో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇందులో కొన్ని కంపెనీ కార్లు మాత్రమే బాగా అమ్ముడయ్యాయి. ఇందులో మారుతి సుజుకి ఆల్టో టాప్ ప్లేస్లో ఉంది. బెస్ట్ ఫీచర్లు ఉండటంతో ఎక్కువ శాతం మంది ఈ కార్లు కొనుగోలు చేశారు.
చెన్నైలోని టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు, బైకులు బహుమతులుగా ఇచ్చింది. 28 మందికి కార్లు, మరో 29 మందికి బైక్లు అందించింది. ఉద్యోగులు కంపెనీని విజయపథంలో నడపించినందుకు గుర్తింపుగా ఇలా చేశామని కంపెనీ ఎండీ వెల్లడించారు.
కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి.
మహారాష్ట్రలోని ధానేలో జరిగిన సంఘటన అవాక్కయ్యేలా చేసింది. కావాలని పదే పదే తన కారుతో ఢీకొట్టడమే కాకుండా..అందులో ఉన్నవారు తీవ్రంగా గాయడేలా చేశాడు మరొక కారు ఓనర్. ఈ ఘటన వివరాలు పూర్తిగా తెలియన్పటికీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.
కార్లు ఉబ్బుతున్నాయి. వాటి ముందు బ్యానెట్లు బానాల్లా పొంగిపోతున్నాయి. చిన్న బ్రాండ్ల కార్లకే కాదు...ఆడిలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పరిస్థితి కూడ ఇదే. చైనాలో ఇప్పుడు ఇదో పెద్ద వింతగా మారింది. కార్ల రంగు పోగుండా అతికిస్తున్న వినైల్ ఫిల్మ్ ఇందుకు కారణమని తెలుస్తోంది.
కియా కంపెనీ కార్లు భారతీయ మార్కెట్ లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. SUVలలోని సెల్టోస్ కారు పై రూ.60 వేలు తగ్గిస్తున్నట్టు కెంపనీ తెలిపింది. కియా కంపెనీ నుంచి విడుదలైన SUVలలో సెల్టోస్ కారు భారత్ లో సూపర్ సక్సెస్ అయింది.