T20 World Cup: కెనడాపై అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్.
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు.
కెనడాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో యువ సచలనం, భారత ప్లేయర్ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఈ టోర్నీ గెలిచిన ప్లేయర్‌గా రికార్డ్ సాధించాడు.
సల్మాన్ ఇంటి బయట కాల్పుల వెనుక పెద్ద వ్యూహరచనే ఉందని చెబుతున్నాయి దర్యాప్తు సంస్థలు. దీనికి సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారని..అది కూడా అమెరికాలో చేశారని చెప్పారు. కాల్పుల గురించి వచ్చిన ప్రకటన కూడా కెనడా నుంచి వచ్చిందని తెలిపారు.
కెనడాలో చిరాగ్ అంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతను కారులో ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన చిరాగ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తముందనే ఆరోపణలు కొట్టిపారేయాలేమని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి నోరుపారేసుకున్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు.
కెనడాలోని ఒంటారియాలో భారత సంతతికి చెందిన ఫ్యామిలీ అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబంలోని దంపతులు, కుమార్తె అందరూ ఒకేసారి చనిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని రోజుల క్రితం వారింటికి మంటలు అంటుకుని ముగ్గూరు ఒకేసారి సజీవదహనమయ్యారు.
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన షేక్ మజమ్మిల్ అహ్మద్(25) శుక్రవారం కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలంటూ బాధితుడి కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను అభ్యర్థించారు.