Plane Crash : కూప్పకూలిన విమానం.. ఆరుగురు దుర్మరణం!
నార్త్‌వెస్ట్రన్ ఎయిర్ లీజ్‌కు రిజిస్టర్ చేసి ఉన్న ఒక చిన్న విమానం మంగళవారం కెనడాలోని రిమోట్ నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లోని ఫోర్త్ స్మిత్ సమీపంలో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది.