Bus Accident: ఘోరం.. మహిళపై నుంచి దూసుకెళ్లిన RTC బస్సు!
కర్ణాటకలోని తుమకూరు టౌన్‌హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు వెళ్తున్న KSRTC బస్సు మహిళను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడే కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది.