New Update
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే ఆప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు తృటిలో ప్రాణనష్టం నుంచి తప్పించుకున్నారు. కానీ మంటల్లో మాత్రం పూర్తిగా బస్సు దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలల తెలియాల్సి ఉంది.
తాజా కథనాలు
Follow Us