BIG BREAKING: మరో బస్సు ప్రమాదం.. 37 మంది మృతి!

దక్షిణ పెరూలోని అరెక్విపా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంంది. లోయలో బస్సు పడిపోవడంతో 37 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు  సహాయక చర్యలు చేపట్టారు.

New Update
South peru

South peru

ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా దక్షిణ పెరూలోని అరెక్విపా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంంది. లోయలో బస్సు పడిపోవడంతో 37 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు  సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు ఒక వ్యాన్‌ను ఢీకొట్టి రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లిందని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: U.S. Embassy : టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

ఇది కూడా చూడండి: BREAKING: విషాదం.. పడవ బోల్తా.. 42 మంది గల్లంతు

Advertisment
తాజా కథనాలు