BIG BREAKING: పాకిస్తాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ.. ఎక్కడంటే?
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో శనివారం BSF సిబ్బంది ఒక పాకిస్తానీ రేంజర్‌ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. సమీప ప్రాంతాలలో గూఢచర్యం చేస్తుండగా బహవల్పూర్ సెక్టార్ నుండి BSF అతడిని అరెస్ట్ చేసింది.