Bangladesh : భారత్లోకి ప్రవేశించేందుకు యత్నం.. 11 మంది బంగ్లాదేశీయులు అరెస్టు
భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 11 మంది బంగ్లాదేశీయులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పలువురు బంగ్లాదేశీయులు భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించగా బీఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
/rtv/media/media_library/vi/pQqS1BYKaJs/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-11T191337.466.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/65498.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-16T223653.995-jpg.webp)