Latest News In Telugu KTR : 370 మందిని కాల్చి చంపింది మీరు కాదా? : కాంగ్రెస్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం! తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? హైదరాబాద్ స్టేట్ కోసం పోరాటం చేస్తున్న విద్యార్ధులపై కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ తన 'X' ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు. By Nikhil 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG New Logo : చట్టప్రకారం రేవంత్ రాజముద్రను మార్చలేడు.. హైకోర్టులో బోయినపల్లి వినోద్ పిటిషన్ తెలంగాణ రాష్ట్ర రాజముద్ర మార్పునకు వ్యతిరేకంగా తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కేంద్రం ఒప్పుకోకుండా రాష్ట్ర చిహ్నం మార్పు సాధ్యం కాదన్నారు. తనకు ఉన్న హక్కును వినియోగించుకుని లోగో మారకుండా చేస్తానన్నారు. By Nikhil 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాష్ట్ర చిహ్నం మార్పుపై రగడ.. బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పు చర్చనీయాంశమవుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ మాత్రం రేవంత్ సర్కార్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఇరాకటంలో పడేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. తాజాగా హస్తం పార్టీ కౌంటర్ ఇచ్చింది. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay : కేసీఆర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని.. బండి సంజయ్ డిమాండ్ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే.. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని.. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ అనర్హుడని శాసనసభ స్పీకర్ ప్రకటించాలని అన్నారు. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy : మల్లారెడ్డి భూ కబ్జాలు నిజమేనా.. RTVతో అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఏం చెప్పారంటే! బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు సంబంధించి ఆయన అల్లుడు మల్కాగ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి RTVతో సంచలన విషయాలు బయటపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా వారికి ఎక్కడెక్కడ భూములున్నాయి? వాటికి ఆధారాలున్నాయా? వంటి వివరాలకోసం పూర్తి ఆర్టికల్లోకి వెళ్లండి. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించనున్న బీఆర్ఎస్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLC Elections 2024 : నేనే గెలవబోతున్నా..: రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ ఈ రోజు జరుగుతున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల మద్దతు తనకే ఉందని.. కౌంటింగ్ రోజు ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఓట్ల కొనుగోలుకు రూ.30 కోట్లు.. బీఆర్ఎస్పై రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దీనికి వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSRTC : ముందు ఉంది.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సజ్జనార్ స్వీట్ వార్నింగ్! TG: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని తెలిపింది. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn